పామూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), చినది. → చింది. using AWB
పంక్తి 111:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీ 2014-15 అప్రయిజల్ సంవత్సరానికి, కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందినది. ఈ సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి, 15 లక్షల రూపాయల నిధులను ప్రకటించినదిప్రకటించింది. పామూరు సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్, పి.ఎస్.పి పురస్కారాన్ని, 2016,ఏప్రిల్-24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి సమక్షంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ చౌదరీ బీరేంద్రసింగ్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అందుకుగాను ప్రకటించిన నిధులకై, 15 లక్షల రూపాయల చెక్కును, ప్రకాశం జిల్లా కలెక్టరు సుజాతాశర్మ, సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్ కి, 2017,మార్చ్మార్చి-28న ఒంగోలులో అందజేసినారు. [1]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 166:
 
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు ప్రకాశం; 2017,మార్చ్మార్చి-29; 14వపేజీ.
 
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు