నికితా నారయణ్: కూర్పుల మధ్య తేడాలు

297 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
"Nikitha Narayan" పేజీని అనువదించి సృష్టించారు
("Nikitha Narayan" పేజీని అనువదించి సృష్టించారు)
("Nikitha Narayan" పేజీని అనువదించి సృష్టించారు)
[[హైదరాబాద్]]<nowiki/>లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ లో డిగ్రీ పూర్తి చేసింది నికితా.<ref>{{వెబ్ మూలము|url=http://businessoftollywood.com/2011/07/nikitha-narayan/|title=Nikitha Narayan|date=2011-07-19|publisher=Business of Tollywood|accessdate=2015-02-17}}</ref> [[బెంగుళూరు]]<nowiki/>లోని గోల్డ్ మాన్ సాచెస్ లో వ్యాపార విశ్లేషణలో కోర్సు చేసింది నికితా. ఆ తరువాత [[ఫేస్ బుక్]] లో ఉద్యోగం చేసింది ఆమె. నికితా తన మొదటి సినిమా పూర్తయిన తరువాత, ఎమెజాన్.కాంలో పని చేసింది.<ref>{{వెబ్ మూలము|url=http://www.rediff.com/movies/interview/id-like-to-do-a-high-fashion-film/20150206.htm|title='I'd like to do a high-fashion film' - Rediff.com Movies|date=2015-02-06|publisher=Rediff.com|accessdate=2015-02-17}}</ref>
 
బెంగుళూరు, [[మైసూరు]], [[చెన్నై]], [[వైజాగ్]], [[హైదరాబాదు]]<nowiki/>ల్లో పెరిగి, చదువుకుంది ఆమె. ఆమె బహు భాషా ప్రవీణురాలు. [[ఇంగ్లీష్]], [[హిందీ]], [[కన్నడ]], [[తెలుగు]], [[తమిళ]] భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు నికితా.
 
== మూలాలు ==
10,711

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2124033" నుండి వెలికితీశారు