"మల్లీశ్వరి" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , నేపధ్య → నేపథ్య, → (2), ( → ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , నేపధ్య → నేపథ్య, → (2), ( → ( using AWB)
| imdb_id = 0259416
}}{{ఇతరవాడుకలు|[[1951]]లో విడుదలైన మల్లీశ్వరి అనే పేరుగల సినిమా}}
'''మల్లీశ్వరి''' తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ప్రముఖ చిత్రంగా ఖ్యాతిగాంచింది. ఆ సినిమా భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ప్రదర్శింపబడింది. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన [[చైనా]] లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్.రెడ్డి నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి "మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. [[బి.ఎన్.రెడ్డి]] గారు దీనికి సర్వస్వం." అన్నాడు.
 
==కథ==
[[విజయనగర సామ్రాజ్యం]] చక్రవర్తి [[శ్రీకృష్ణదేవరాయలు]] పరిపాలన నేపధ్యంలోనేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. అప్పటి రాజవిధానం ప్రకారం రాజాంతఃపురంలో పనిచేయడానికి ఇష్టపడిన యువతులను వారింటికి పల్లకీ పంపి, వారి కుటుంబానికి ధన కనక బహుమానాలు ఇచ్చి, రాజాస్థానానికి పిలిపించేవారు. కాని ఒకసారి అంతఃపురంలో చేరిన యువతులకు బయటి మగవారితో సంబంధాలు నిషిద్ధం. ఈ నియమాన్ని అతిక్రమించినవారికి ఉరిశిక్ష వేసేవారు.
 
మల్లిక (చిన్నపుడు బేబీ మల్లిక, పెద్దయ్యాక [[భానుమతి]]), నాగరాజు (చిన్నపుడు మాస్టర్ వెంకటరమణ, పెద్దయ్యాక [[నందమూరి తారక రామారావు]]) బావా మరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి. మల్లిక మంచి గాయని. ఒకసారి వారు వర్షం వచ్చినపుడు ఒక పాతగుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపురాజు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి [[అల్లసాని పెద్దన]] ([[న్యాపతి రాఘవరావు]])వస్తారు. అతిధులకు మల్లిక, నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు. మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకోళంగా ''మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి'' అని అంటాడు.
* [[మనసున మల్లెల మాలలూగెనే]] - భానుమతి
* ఎవరు ఏమని అందురు - భానుమతి
* [[ఆకాశవీధిలో|ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు]] (జాలి గుండెల మేఘమాలా..)- బానుమతి, ఘంటసాల
* ఎన్నినాళ్ళకీ బతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో - భానుమతి
* ఝుం ఝుం ఝుం తుమ్మెదా తుమ్మెదా - కమలాదేవి
 
==విశేషాలు==
* ఈ చిత్రాన్ని [[సర్వేపల్లి రాధాకృష్ణ]] చూశాడు. ఆయన గమనించిన విషయం- చిత్రం లోచిత్రంలో మల్లి, నాగరాజులు, మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్దవర్షం వచ్చిన కారణం గా. ఐతే రాయలవారు వీరితో మాట్లాడి తిరిగివెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది. ఇది ఎలా సాధ్యం?
* మల్లీశ్వరి చలనచిత్రం ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి, భావకవితోద్యమంలో ముఖ్యుడైన [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] ని పరిచయం చేశాడు.
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2124886" నుండి వెలికితీశారు