లింగారెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, క్రిష్ణ → కృష్ణ, మండల్ పరిషత్ → మండల పరిషత using AWB
పంక్తి 99:
సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో క్రిష్ణాపురంకృష్ణాపురం, కోడూరు, మాచవరం, మోదుమూడి, చిరువోలులంక ఉత్తరం, గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలక, చల్లపల్లి,
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
అవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 74 కి.మీ
 
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
జిల్లాపరిషత్ హైస్కూల్, మండల్మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, లింగారెడ్డిపాలెం
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#జరుగువానిపాలెం, నక్కవానిదారి, లింగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలు.
#2013 జులైలోజూలైలో లింగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ గుర్రం బసవయ్య, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 120:
 
===శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం (శ్రీరామమందిరం)===
ఈ ఆలయాన్ని, దేవాదాయశాఖ, మరియూ గ్రామస్థుల మరియూ భక్తుల సహకారంతో, రు. 23 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయంలో, నూతన విగ్రహాలు మరియూ ధ్వజస్థంభధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, [[మే]] నెల 26వ తేదీ [[మంగళవారం]] నుండి ప్రారంభించారు. ఈ ఆలయంలో, శ్రీ సీతా, రామ, ఆంజనేయ, లక్ష్మణ సమేతంగా నూతన విగ్రహ, జీవ, ధ్వజస్థంభధ్వజస్తంభ, ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, మే-28, [[గురువారం]], ఉదయం 9-33 గంటలకు శాస్త్రోక్తంగా, వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [5]&[6]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
పంక్తి 134:
==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2013, నవంబరు-15; 3వపేజీ.
[3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; జనవరి-8,2014; 2వపేజీ.
[4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; మే-12,2014; 2వపేజీ.
[5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; మే-24,2015; 2వపేజీ.
[6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-29; 1వపేజీ.
 
{{కోడూరు, కృష్ణా మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/లింగారెడ్డిపాలెం" నుండి వెలికితీశారు