1833: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గా → గా , → , , → ,, ) → ) (3) using AWB
చి →‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, ) → ) using AWB
పంక్తి 14:
== సంఘటనలు ==
* [[డొక్కల కరువు]] లేదా [[నందన నామ సంవత్సర కరువు]]: తీవ్రమైన కరువు తెలుగు, తమిళ ప్రాంత ప్రజలను ఘోరమైన స్థితిగతులకు లోనుచేసింది. తెలుగు సంవత్సరం పేరును బట్టి నందన నామ కరువుగా దాన్ని వ్యవహరిస్తుంటారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
* [[భారత ప్రభుత్వ చట్టం 1833]]: భారత దేశంలోభారతదేశంలో ఈస్టిండియా ప్రభుత్వం కొనసాగిస్తూ ప్రతి ఇరవైఏళ్ళకూ బ్రిటీష్ ప్రభుత్వం చట్టాలు చేసింది. వాటిలో ఇది ఒకటి. దీని ద్వారా మొత్తం భారతదేశానికి ఒకే చట్టం చేసే వెసులుబాటు లభించింది.
* [[మే 11]]: [[లేడీ ఆఫ్ ది లేక్]] అనే నౌక మంచుఖండాన్ని (ఐస్‌బెర్గ్), ఉత్తర [[అట్లాంటిక్ సముద్రం]]లో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
* [[ఆగస్టు 10]]: : [[చికాగో]] 200 మంది జనం గల ఒక గ్రామంగా అవతరించింది. పెరిగిన విధానం ఇలా: 1910 సంవత్సరంలో 21,85,283; 1920 సంవత్సరంలో 27,01,705 (పెరిగిన జనాభా) ; 2010 సంవత్సరంలో 26,95,598 (తగ్గిన జనాభా).
"https://te.wikipedia.org/wiki/1833" నుండి వెలికితీశారు