1833 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1830 1831 1832 - 1833 - 1834 1835 1836
దశాబ్దాలు: 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • డొక్కల కరువు లేదా నందన నామ సంవత్సర కరువు: తీవ్రమైన కరువు తెలుగు, తమిళ ప్రాంత ప్రజలను ఘోరమైన స్థితిగతులకు లోనుచేసింది. తెలుగు సంవత్సరం పేరును బట్టి నందన నామ కరువుగా దాన్ని వ్యవహరిస్తుంటారు.[1]
  • భారత ప్రభుత్వ చట్టం 1833: భారతదేశంలో ఈస్టిండియా ప్రభుత్వం కొనసాగిస్తూ ప్రతి ఇరవైఏళ్ళకూ బ్రిటీష్ ప్రభుత్వం చట్టాలు చేసింది. వాటిలో ఇది ఒకటి. దీని ద్వారా మొత్తం భారతదేశానికి ఒకే చట్టం చేసే వెసులుబాటు లభించింది.
  • మే 11: లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచుఖండాన్ని (ఐస్‌బెర్గ్), ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
  • ఆగస్టు 10: : చికాగో 200 మంది జనం గల ఒక గ్రామంగా అవతరించింది. పెరిగిన విధానం ఇలా: 1910 సంవత్సరంలో 21,85,283; 1920 సంవత్సరంలో 27,01,705 (పెరిగిన జనాభా) ; 2010 సంవత్సరంలో 26,95,598 (తగ్గిన జనాభా).
  • ఆగస్టు 18: కెనడాకు చెందిన రాయల్ విలియం, పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) నోవా స్కోటియా నుంచి ది ఐస్ల్ ఆప్ విఘట్ వరకూ, పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని, దాటింది. ఆ ఓడ, నొవా స్కొటియా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు

జననాలు

మార్చు
 
AlfredNobel adjusted

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు.
"https://te.wikipedia.org/w/index.php?title=1833&oldid=3848475" నుండి వెలికితీశారు