ఆగ్నేయ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

చి "ఆగ్నేయ మధ్య రైల్వే" ను సంరక్షణ నుండి తీసివేసారు: వాడుకరి కోరికపై
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 5 ఏప్రిల్ 2003 → 2003 ఏప్రిల్ 5 (3), సెప్టెంబర్ → సెప్టెంబరు (2), న using AWB
పంక్తి 2:
'''సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే''' [[భారతదేశం]] పదిహేడు రైల్వే మండలాలులో ఒకటి. ఈ రైల్వే జోన్ [[బిలాస్‌పూర్]] ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. [[నాగపూర్]] డివిజన్, పూర్వపు [[ఆగ్నేయ రైల్వే]] (దక్షిణ తూర్పు రైల్వే) లోని మరియు పునరుద్దరించబడ్డ [[బిలాస్‌పూర్]] డివిజన్ మరియు కొత్తగా ఏర్పడ్డ [[రాయపూర్]] డివిజన్ మొత్తం 3 డివిజన్లు ఈ రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి.
 
ఈ జోన్ అధికారికంగా దక్షిణ తూర్పు రైల్వే భాగంగా ఉంది. ఇది 1998 సెప్టెంబర్సెప్టెంబరు 20 న ప్రారంభించబడింది మరియు 52003 ఏప్రిల్ 20035 సం.న జాతికి అంకితం చేశారు.
బిలాస్‌పూర్ రైల్వే స్టేషను వ్యవస్థ కోసం ఒక ప్రాంతీయ కేంద్రంగా ఉంది. ఇది ఛత్తీస్‌గఢ్ నందులో రద్దీగా ఉండే జంక్షనుగా ఉంది మరియు మధ్య (సెంట్రల్) [[భారతదేశం]]లో నాల్గవ అత్యంత రద్దీగా ఉండే స్టేషను.. ఇక్కడి నుండి ప్రతిరోజు (డైలీ) అనుసంధానాలు (కనెక్షన్లు) కోలకతా, ముంబై, న్యూ ఢిల్లీ, పూనే, నాగ్‌పూర్, ఇండోర్, అహమ్మదాబాద్, భూపాల్, అమృత్‌సర్, ఆగ్రా, రూర్కీ, హరిద్వార్, విశాఖపట్నం, భువనేశ్వర్, పూరీ, టాటానగర్, పాట్నా, జబల్‌పూర్, రాయ్‌పూర్, మరియు వారణాసి స్టేషనులకు అందుబాటులో ఉన్నాయి.
 
అంతే కాకుండా బిలాస్‌పూర్ నుండి ఇతర ప్రాంతములకు రైళ్లు నేరుగా తిరువంతపురం, చెన్నై, ఎర్నాకులం, తిరుపతి, తిరునల్వేలి, బెంగుళూర్, భుజ్, గాంధిధామ్, ఓఖా, పోర్బందర్, ధన్బాద్, హైదరాబాదు, జైపూర్, గోరఖ్పూర్, షిర్డీ, ఉదయపూర్, బికానెర్, జమ్మూ, జోధ్పూర్, గౌహతి, కాన్పూర్, లక్నో, రాంచి, మరియు అనేక ఇతర నగరాల మరియు భారతదేశం లోని ఇతర పట్టణాలు అనుసంధానించబడినవి.
పంక్తి 13:
 
==చరిత్ర==
ఈ జోన్ దక్షిణ తూర్పు రైల్వేలో భాగంగా ఉంది. ఈ జోన్ 201998 సెప్టెంబర్సెప్టెంబరు 199820 న ప్రారంభమవగా మరియు 52003 ఏప్రిల్ 20035 న దేశానికి అంకితం చేశారు.
 
==విస్తరణ పరిధి==
"https://te.wikipedia.org/wiki/ఆగ్నేయ_మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు