ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది., , → , using AWB
పంక్తి 48:
==రచనలు==
1960 ప్రాంతాల్లో ఆదివిష్ణు గారి నవలలు, నాటకాలు, నాటికలు, కథానికలు ఎంతో మంది పాఠకుల్ని అలరించాయి. సెంటిమెంట్ ప్రధానంగా హాస్య వ్యంగ్య ధోరణుల్లో సాగి, గిలిగింతలు పెడతాయి ఆయన రచనలు. చిన్న చిన్న వాక్యాలతో రచనను పరుగెత్తించడంలో దిట్ట. అతి చిన్న వయసులో ఆదివిష్ణు వ్రాసిన “మనిషి-మిధ్య [[ఆంధ్రప్రభ]] నచిత్రవారపత్రిక నవలల పోటీలో ప్రథమ ఐహుమతి పొందింది.
రెండో నవల - "తొలిమజిలి", "[[భారతి]]" మాస పత్రిక పాఠకులు మెచ్చినదే కాదు, రచయితలకు నచ్చినదినచ్చింది. 1962 జూన్ భారతిలో ఈ నవల ప్రచురితమైంది.<ref>[http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/tolimajili---adivisnu కథాజగత్‌లో తొలిమజిలి]</ref>, <ref>[http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=1053 ఆదివిష్ణు గారి నవలలు 1]</ref>
 
==కథాసంపుటాలు==