ఎం.వి.శ్రీధర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: కు → కు , → using AWB
పంక్తి 1:
{{Orphan|date=జూన్ 2017}}
 
{{చాలా కొద్ది సమాచారం}}
{{మొలక}}
 
'''ఎం.వి.శ్రీధర్''' (Maturi Venkat Sridhar) [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన [[క్రికెట్]] క్రీడాకారుడు. ఇతడు [[1966]], [[ఆగష్టు 2]]న [[హైదరాబాదు]]లో జన్మించాడు. [[1988]]-[[1989]] నుంచి [[1999]]-[[2000]] వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హైదరాబాదు జట్టుకు ప్రాతినిధ్యం వహించి 48.91 సగటుతో 6,701 పరుగులు సాధించాడు. ఇందులో 21 శతకాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 366 పరుగులు.
 
[[వర్గం:1966 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఎం.వి.శ్రీధర్" నుండి వెలికితీశారు