రామవరప్పాడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ఆగష్టు → ఆగస్టు, చినారు → చారు, ఉన్నది. → ఉ using AWB
పంక్తి 102:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉన్నదిఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.
=== విజయవాడ రూరల్ మండలం ===
విజయవాడ రూరల్ మండలంలోని [[ఎనికెపాడు]], [[కుండవారి ఖంద్రిక|కుందావారి ఖండ్రిక]], [[కొత్తూరు (విజయవాడ గ్రామీణ)|కొత్తూరు]], [[గూడవల్లి (విజయవాడ గ్రామీణ)|గూడవల్లి]], [[గొల్లపూడి (విజయవాడ గ్రామీణ)|గొల్లపూడి]], [[జక్కంపూడి]], [[తాడేపల్లి (విజయవాడ గ్రామీణ)|తాడేపల్లి]], [[దోనెఅతుకు|దోనె ఆత్కూరు]], [[నిడమానూరు (విజయవాడ గ్రామీణ మండలం)|నిడమానూరు]], [[నున్న]], [[పాతపాడు (విజయవాడ గ్రామీణ)|పాతపాడు]], [[పైదురుపాడు|పైదూరుపాడు]], [[ప్రసాదంపాడు]], [[ఫిర్యాది నైనవరం]], [[బోడపాడు(నున్న)|బోడపాడు]], రామవరప్పాడు, [[రాయనపాడు]], [[వేమవరం (విజయవాడ గ్రామీణ మండలం)|వేమవరం]], [[షహబాదు]] మరియు [[సూరాయ పాలెం]] గ్రామాలు ఉన్నాయి.
 
==గణాంకాలు==
పంక్తి 139:
 
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలోజూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి పీకా లక్ష్మీకుమారి [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ కొల్లా ఆనందకుమార్ ఎం.బి.య్యే. ఎన్నికైనారు. [1]
;జనాభా (2011) - మొత్తం 22,222 - పురుషుల సంఖ్య 11,092 - స్త్రీల సంఖ్య 11,130 - గృహాల సంఖ్య 6,130
 
పంక్తి 145:
===శ్రీ వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయం===
#ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. పలు సంస్కృతిక కార్యక్రమ్మాలు గూడా నిర్వహించెదరు.
#[[కార్తీకమాసం]] సందర్భంగా ఇక్కడి పేరంటాలమ్మ తల్లి ఆలయంలొఆలయంలో కొలువుదీరిన శివాలయం వద్ద కోటివొత్తుల దీపోత్సవంలొదీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఓంకారం, దేవతామూర్తుల రూపాలలో దీపాలను ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం [[సంక్రాంతి]] మహోత్సవాలు, ఘడియలతో పనిలేకుండా, [[జనవరి]]లో 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ ఉత్సవాలు జరుపుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. [2]&[3]
 
===శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయంలో ఉపాలయంగా ఉన్నదిఉంది. 2016,[[ఏప్రిల్]]-1వతెదీనుండి, ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టెదరు. [5]
 
===శ్రీ అంకమ్మ పేరంటాలమ్మ తల్లి అలయం===
==గ్రామ విశేషాలు==
చాగంటిపాడు ట్రస్ట్:- ఈ ట్రస్ట్ ద్వారా గత కొంత కాలంగా పేద, బడుగు, బలహీనవర్గాలవారికి సేవలందించుచున్నారు. ఈ ట్రస్ట్ కార్యాలయాన్ని, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో, 2015,[[అక్టోబరు]]-14వ తేదీనాడు ప్రారంభించినారుప్రారంభించారు. [4]
 
==బయటి లింకులు==
[1] ఈనాడు విజయవాడ; 2013,ఆగష్టుఆగస్టు-3; 5వపేజీ.
[2] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు-27; 4వపేజీ.
[3] ఈనాడు విజయవాడ; 2014,జనవరి-14; 4వపేజీ.
"https://te.wikipedia.org/wiki/రామవరప్పాడు" నుండి వెలికితీశారు