పిల్లా నువ్వు లేని జీవితం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 22:
ఈ కథ సంచలనాత్మక రాజకీయవేత్త గంగా ప్రసాద్ (సాయాజీ షిండే) మరియు మంచి రాజకీయ వేత్త ([[ప్రకాష్ రాజ్]]) ల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీతో మొదలవుతుంది. అయితే అదే సమయంలో షయాజీ షిండే చేసిన స్కామ్ లను ఓ ఛానెల్ లోని ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ షఫీ బయటపెట్టడంతో అతని చేతుల్లోకి రావలసి సీ.ఎం. పదవి చేజారిపోతుంది. రిపోర్టర్ షఫీని చంపేయమని జగపతిబాబుకు సుపారీ ఇస్తాడు ఓ పోలీస్ అధికారి. ఇదిలా ఉంటే... సాయిధరమ్ తేజ తన తోటి స్టూడెంట్ శైలజను ప్రేమిస్తాడు. అనాథ అయిన ఆమె తన గతం గురించి షఫీకి తెలియడంతో అతన్ని వెతుకులాడే పనిలో పడుతుంది. ఆమెకు తనవంతు సాయం అందించడానికి సాయిధరమ్ సహాయం చేసినా... శైలూ అపార్థం చేసుకుంటుంది. పైగా శైలుకు జగపతిబాబు ద్వారా ప్రాణాపాయం ఉందని తెలిసి...అతనితో ఢీ కొట్టడానికీ సాయిధరమ్ సిద్ధపడతాడు. ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనుకునే ఈ కుర్రాడు ఆమెను ఎలా రక్షించాడు. అసలు ఆమెను చంపాలనుకోవటానికి కారణం ఏమిటి...చివరకు ఆమె ప్రేమను ఎలా సాధించాడు అనేది మిగతా కథ.<ref name="Story">{{cite web|url=http://www.greatandhra.com/movies/reviews/pilla-nuvvu-leni-jeevitam-review-on-the-right-track-61394.html|title=Official Title|publisher=greatandhra}}</ref>
==తారాగణం==
* [[సాయి ధరం తేజ్]] - శ్రీను
* రెజీనా కస్సాంద్ర - శైలజ
* [[జగపతిబాబు ]] - మైసమ్మ
* [[ప్రకాష్ రాజ్]] - ప్రభాకర్
* సయాజీ షిండే - గంగా ప్రసాద్
* [[చంద్రమోహన్]] - చంద్రమోహన్
* [[రఘుబాబు]] - యాదగిరి
* [[ఆహుతి ప్రసాద్]] - ఎస్.పి
* [[జయప్రకాష్ రెడ్డి]] - జె.పి
* [[సూర్య]] -అనాథాశ్రమ మేనేజర్
* వైజాగ్ ప్రసాద్ - ఎం.ఎల్.ఎ
* షాఫీ - షాఫీ
* పృధ్వీరాజ్ - ఎం.ఎల్.ఎ
== మూలాలు ==
|