హరిశ్చంద్ర (1935 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
==చిత్ర బృందం==
===నటీనటులు===
తర్వాతి కాలంలో ప్రఖ్యాతి పొందిన తెలుగు సినిమా నటులు కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తిలకు ఇది తొలి చలన చిత్రం.<ref name="తెలుగు సినిమా మేలిమలుపులు">{{cite journal|title=1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు|journal=ఆంధ్రజ్యోతి ఆదివారం|date=28 January 2007|page=4|url=http://telugucinemacharitra.blogspot.in/2010/07/1931-2006.html|accessdate=7 June 2017}}</ref> నటులు - పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి:
* [[కన్నాంబ]] - చంద్రమతి
* [[అద్దంకి శ్రీరామమూర్తి]] - హరిశ్చంద్రుడు