పాల్వాయి గోవర్ధన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 8:
|children = ప్రేమిందార్ రెడ్డి (కుమారుడు), స్రవంతి (కుమార్తె)
}}
'''పాల్వాయి గోవర్ధన్ రెడ్డి''' [[తెలంగాణ|తెలంగాణా]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] తరపున పలు ఎన్నికల్లో పోటీ చేశాడు.<ref name="కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి కన్నుమూత">{{cite web|title=కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి కన్నుమూత|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break68|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=9 June 2017|archiveurl=https://web.archive.org/web/20170609093139/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break68|archivedate=9 June 2017|location=హైదరాబాదు}}</ref>
 
== జీవిత విశేషాలు ==
పాల్వాయి స్వగ్రామం [[నల్గొండ జిల్లా]], [[చండూరు]] మండలం, [[ఇడికుడ]].
 
== రాజకీయ జీవితం ==
పాల్వాయి యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని వీడకుండా అందులోనే ఉన్నారు. [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]], [[ఇందిరా గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[సోనియా గాంధీ]] కుటుంబాలతో ఆయనకు మంచి పరిచయం ఉంది. 1967 లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. [[భవనం వెంకట్రామ్|భవనం వెంకట్రాం]], [[కోట్ల విజయభాస్కరరెడ్డి|కోట్ల విజయభాస్కర్ రెడ్డి]] మంత్రి వర్గంలో పనిచేశాడు. 2017తో ఆయన రాజ్యసభ సభ్యుడి పదవీకాలం ముగియనుంది.
 
== మరణం ==
జూన్ 9, 2017 న ఆయన [[హిమాచల్ ప్రదేశ్]] లోని [[కులు]] పర్యటనలో ఉండగా గుండెపోటుతో మరణించాడు.
 
== మూలాలు ==