రావిచెట్టు రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
1908 సంవత్సరంలో భయంకరమైన [[మూసీనది]] వరదలు హైదరాబాదు నగరాన్ని ముంచివేశాయి. ఎంతో ధన, ప్రాణనష్టం జరిగింది. అలాంటి ఆపదకాలంలో రంగారావుగారు హైదరాబాద్ నగర ప్రజలకు సహాయపడి, నిరాశ్రయులైన వారికి, వసతి సౌకర్యాలు కల్పించారు. వీరు ఎంతోమంది పేద విద్యార్థులను తన ఇంట్లో వుంచుకొని ఉన్నత చదువులు చెప్పించారు. అలా వారి సహాయంతో పైకివచ్చినవారిలో [[ఆదిరాజు వీరభద్రరావు]] గారొకరు.
 
దేశానికి ఎంతో సేవ చేయవలసిన రంగారావు గారు తమ ముప్ఫైరెండో ఏటనే అకాల మృత్యువు వాత పడ్డారు. రంగారావు గారు 1911లో తన 34వ యేట మరణించారు. దేశం ఒక మంచివాడిని కోల్పోయింది.
 
రావిచెట్టు రంగారావు గారి జీవిత చరిత్రను ఆదిరాజు వీరభద్రరావు గారు 1910 లో 'జీవిత చరితావళి' అనే గ్రంథంలో కథనం చేశారు. ఇది విజ్ఞాన చంద్రికా గ్రంతమండలి పక్షాన 1911 లో ప్రచురితమైంది.
 
== మరణం ==
దేశానికి ఎంతో సేవ చేయవలసిన రంగారావు 1911లో తన 34వ యేట మరణించారు.
 
==మూలాలు==