లక్క: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు కు → లకు , లో → లో (2), గా → గా (2), కూడ → కూడా (3), మహ → మహా using AWB
చి →‎లక్క పంట: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 13:
 
'''లక్క ఉపయోగాలు.'''
లక్క వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. దీన్ని పైంట్లలోను, వారీషులలోను, అద్దకం రంగుల్లోను, రబ్బరు ఉత్పత్తులలోను, పాలీష్ చేసె అన్ని వస్తువులలోను లక్క వాడు తున్నారు. అంతేగాక లక్క బొమ్మలు, [[లక్క గాజులు]], కూడా తయారు చేస్తారు. [[బంగారు]] ఆబరణాలలో లక్క ఉపయోగం చాల వుందిఉంది. అంతే గాక ఏదేని వస్తువును ప్యాక్ చేచి భద్రత కొరకు దాన్ని [["సీల్'']] చేస్తారు. అది లక్కతోనె చేస్తారు. ఆ [[సీల్]] మీద ఆయా కంపెనీల, వ్యక్తుల ముద్ర వుంటుంది. పూర్వ కాలం రాజులు తమ ఉంగరం ముద్రను ఈ లక్కపై వేసే వారని తెలుసు. అదే విదంగా మహా భారతంలో కౌరవులు పాండవుల కొరకు లక్క ఇంటిని నిర్మించి ఇచ్చి వారిని దహించ డానికి దానికి నిప్పు పెట్టిన సంఘటన అందరికి తెలిసిందె. ఈ లక్క చాల సులభంగా మండి పోతుంది.
 
==అధర్వణ వేదంలో లక్క-లాక్షపరిశ్రమ ==
"https://te.wikipedia.org/wiki/లక్క" నుండి వెలికితీశారు