బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ప్రధమ చికిత్స: అచ్చు తప్పుల సవరణ
పంక్తి 10:
*మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.
==ప్రధమ చికిత్స==
చికిత్చ నిచికిత్సని ప్రధానంగా RICE <ref>http://www.medicalmnemonics.com/cgi-bin/lookup.cfm?id1=235&id2=&id3=&id4=</ref>అనే ఆంగ్ల పదం లొపదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.
*ఏ పని చేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
*Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న బాగానికిభాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
*Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
*Compression- కంప్రెషన్ బ్యాండేజి బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి.
*Elevation- భాగాన్ని ఎత్తులొఎత్తులో ఉంచడం
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు