సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (4) using AWB
పంక్తి 146:
ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం, 2014, జూన్-19,గురువారం నాడు, వైభవగా నిర్వహించారు. [7]
===శ్రీ బైనబోయిన స్వామివారి ఆలయం===
ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం, 2014, జూన్-19,గురువారం నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైనబోయినస్వామి సమాధి వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించినారు. [7]
 
===శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం===
స్థానిక రజకపాలెంలోని అంకమ్మతల్లి ఆలయంలో 2014, జూన్-22, ఆదివారం నాడు పొంగళ్ళకార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక కొత్తపల్లి, పమిడిపల్లి వంశస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. 20వ తేదీ శుక్రవారం నాడు అమ్మవారికి సముద్రస్నానం, 21వ తేదీన గ్రామోత్సవం, 22వ తేదీ ఆదివారం నాడు పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రత్యేకంగా విద్యుత్తు వెలుగులలో చిత్రాన్ని ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. [8]
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు