చిందు ఎల్లమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జననం ==
ఎల్లమ్మ 1923వ సంవత్సరంలో [[ఆదిలాబాద్ జిల్లా]] [[బాసర]] లో జన్మించింది.
 
== వివాహం ==
ఎల్లమ్మకు 11 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిగింది. కాని చిందు కళకే అంకితం కావాలనే ధ్యేయంతో వైవాహిక జీవితానికి స్వస్తి పలికి, తన వల్ల భర్త నష్ట పోకూడదనే ఉద్దేశ్యంతో స్వయంగా చెల్లెలు రావమ్మను ఇచ్చి తన భర్తకు వివాహం చేసింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/చిందు_ఎల్లమ్మ" నుండి వెలికితీశారు