చిందు ఎల్లమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== మరణం ==
వయస్సు పైబడ్డ తర్వాత ఎటూ కదలలేని ఎల్లమ్మ తన మనవలు, మనవరాళ్లతో కాలం గడుపుతూ వారికి కూడా యక్షగానం, చిందు బాగోతం, ఇతర నాటకాలను నేర్పింది. వృద్ధాప్యంలో ఉన్న ఎల్లమ్మ కీళ్ల నొప్పు లు, ఇతర అనారోగ్య బాధలతో ఉన్న చిందు ఎల్లమ్మ [[2005]], [[నవంబర్ 10]] న తన 98వ ఏట తుదిశ్వాస విడిచింది.<ref name="మూగబోయిన చిందు కళ!">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=మూగబోయిన చిందు కళ!|url=http://www.andhrajyothy.com/artical?SID=46120&SupID=20|accessdate=29 June 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చిందు_ఎల్లమ్మ" నుండి వెలికితీశారు