మీరా కుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
====2014 ఎన్నికలు====
[[2014 పార్లమెంటు ఎన్నికలు|2014 పార్లమెంటు ఎన్నికల]]లో మీరాకుమార్ బీహార్‌లోని ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
===2017 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి===
NDA కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రాం నాధ్ కోవింద్ కి పోటిగా ప్రతిపక్షాల తరుపున ఎన్నికోబడిన అభ్యర్థి మీరా కుమార్.<ref>ఈనాడు దినపత్రిక 04-07-2017</ref>
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/మీరా_కుమార్" నుండి వెలికితీశారు