రాఘవేంద్రస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవ సమాధి పొందిన వారు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ఈనాడు నుంచి మూలం చేర్పు
పంక్తి 1:
'''శ్రీ గురు రాఘవేంద్ర స్వామి'''(1595-1671)<ref name="శ్రీ రాఘవేంద్రస్వామి">{{cite web|last1=ఈనాడు|first1=దేవతార్చన|title=శ్రీ రాఘవేంద్రస్వామి|url=http://www.eenadu.net/special-pages/aalayaalu/aalayaalu-inner.aspx?featurefullstory=1981|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=6 July 2017|archiveurl=https://web.archive.org/web/20170706052104/http://www.eenadu.net/special-pages/aalayaalu/aalayaalu-inner.aspx?featurefullstory=1981|archivedate=6 July 2017}}</ref>, హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను [[వైష్ణవం|వైష్ణవాన్ని]] (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మరియు [[మధ్వాచార్యులు]] బోధించిన [[ద్వైతం|ద్వైతాన్ని]] అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుడి]] అవతారంగా భావిస్తారు.
తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు.
ఇతను శ్రీమూల [[రాముడు|రాముడి]] మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను [[:en:Panchamukhi|పంచముఖి]]లో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు.
"https://te.wikipedia.org/wiki/రాఘవేంద్రస్వామి" నుండి వెలికితీశారు