"ఈత చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

73 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
}}
'''ఈత''' (Silver Date Palm or Sugar Date Palm), చెట్టు [[పుష్పించే మొక్క]]లలో [[పామే]] కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. దీనిని [[పండ్లు]] కోసం పెంచుతారు. వీటి నుండి [[కల్లు]] తీస్తారు.
ఇది [[భారత దేశము|భారత]] ఉపఖండానికి చెందిన పండ్ల [[చెట్టు]].
[[File:Dates on date palm.jpg|thumb|left|ఈత కాయల గెల]]
==లక్షణాలు==
ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40&nbsp;cm వ్యాసం కలిగి [[ఖర్జూరం|ఖర్జూర]] చెట్టును పోలి ఉంటుంది. వీని [[ఆకులు]] సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన [[శిఖరం]] దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-[[ఎరుపు]] రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.<ref name="riffle">Riffle, Robert L. and Craft, Paul (2003) ''An Encyclopedia of Cultivated Palms''. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586</ref>
 
==ఉపయోగాలు==
* ఈతచెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
* ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత [[కల్లు]] సేకరిస్తారు.
* ఈ పండ్ల నుండి [[తాండ్ర]] తయారుచేస్తారు. [[బెంగాల్]] లో వీటినుండి [[బెల్లం]] తయారౌతుంది.
 
== గ్యాలరీ ==
1,91,639

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2153427" నుండి వెలికితీశారు