గుమ్మడి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
జాతీయ సినిమా బహుమతులకు న్యాయనిర్ణేతగా మూడు సార్లు, రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా మరియు రెండు సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. ఎన్టిఆర్ అవార్డు మరియు రఘపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. ఆయన తనజీవిత చరిత్ర తీపిగుర్తులు చేదు జ్ఞాపకాలు అన్న పేరుతో రచించాడు. ఆయనకిద్దరు (1995) లో ఆరోగ్యం సరిగాలేక గొంతు సరిగా పనిచేయనప్పుడు, ఇతరుల గొంతు వాడటంఇష్టంలేక నటించటం మానుకున్నాడు. మరల జగద్గురు శ్రీ కాశినాయన చరిత్ర (2008) లో ఆయన వయస్సు మరియు గొంతు సరిపోతుంది కాబట్టి నటించాడు <ref>[http://www.telugucinema.com/c/publish/starsprofile/tribute_gummadi2010_2.php Telugu Cinema Tribute] Star Profiles Gummadi</ref>
 
గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు. [[హైదరాబాదు|హైద్రాబాద్]] లోని కేర్ ఆసుపత్రిలో 26 జనవరి 2010 న చాలా శరీరఅవయవాలు పనిచేయక మరణించాడు. ఆయన చివరిగా మాయాబజార్ (రంగులలోకి మార్చిన) ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య గడిపాడు. "ఆ గొప్ప సినిమాను రంగులలో చూడటానికేమో, నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి వున్నాను" అని సంతోషం వ్యక్తం చేశాడు.
 
==బాల్యము మరియు విద్యాభ్యాసం==
Line 99 ⟶ 97:
* 1998 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు [[రఘుపతి వెంకయ్య అవార్డు]] నిచ్చి సత్కరించింది.
* 1982 : ''[[మరో మలుపు]]'' చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా [[నంది పురస్కారం]] చేత గౌరవించబడ్డాడు.
 
== మరణం ==
గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు. [[హైదరాబాదు|హైద్రాబాద్]] లోని కేర్ ఆసుపత్రిలో 26[[2010]], [[జనవరి 201026]] న చాలా శరీరఅవయవాలు పనిచేయక మరణించాడు. ఆయన చివరిగా మాయాబజార్ (రంగులలోకి మార్చిన) ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య గడిపాడు. "ఆ గొప్ప సినిమాను రంగులలో చూడటానికేమో, నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి వున్నాను" అని సంతోషం వ్యక్తం చేశాడు.
 
==చిత్రలహరి==
Line 107 ⟶ 108:
బొమ్మ:gummadi_and_radhakrishnan.jpg|అప్పటి రాష్ట్రపతి రాధాకృష్ణన్ నుండి జాతీయ పురస్కారం అందుకుంటూ
</gallery>
 
===ఇవీ చూడండి===
*అనుబంధ వ్యాసం: [[గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన చిత్రాల జాబితా]]
 
==మూలాలు==
{{Reflist}}