బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆసియా ఖండంలోనే అతిపురాతనమైన స్టాక్ ఎక్స్ఛేంజీ '''బాంబే స్టా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆసియా]] ఖండంలోనే అతిపురాతనమైన స్టాక్ [[ఎక్స్ఛేంజీ]] '''బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ''' (Bombay Stock Exchange} (Marathi: मुंबई शेयर बाजार). దీనిని [[ముంబాయి]] లోని దలాల్ స్త్రీట్ లో [[1875]] లో స్థాపించారు. ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన సుమారు 4800 కి పైగా కంపెనీలు లిస్టింగ్ అయ్యాయి. [[2007]] [[ఆగస్టు]] నాటికి ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ అయిన కంపెనీల పెట్టుబడి విలువ 1.11 ట్రిలియన్ డాలర్లు. [[దక్షిణాసియా]]లోనే ప్రస్తుతం ఇంత విలువ కల్గియున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఇదొక్కటే. 2007 [[అక్టోబర్ 29]] న దీని ఇండెక్స్ 20,000 దాటి రికార్డు సృష్టించింది.
 
== బయటి లింకులు ==
* [http://www.bseindia.com/ Bombay Stock Exchange] — official web site
* [http://www.nseindia.com/ National Stock Exchange] official web site
* [http://www.bsensedaily.com BSE NSE ]Daily News
* [http://www.investorsouk.com Investor Souk ]Latest information, market buzz and other details about Indian IPO/FPOs
 
[[వర్గం:1875 స్థాపితాలు]]
[[వర్గం:భారత ఆర్థిక వ్యవస్థ]]
[[వర్గం:స్టాక్ ఎక్స్ఛేంజీలు]]