అండమాన్ నికోబార్ దీవులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, బడినది. → బడింది., ( → ( (3) using AWB
భాషా సవరణలు
పంక్తి 5:
[[దస్త్రం:andaman_nicobar_76.jpg|thumb|128px|అండమాన్ నికోబార్ దీవుల పటము - పోర్ట్ బ్లెయిర్ చుట్టూ ఉన్న ప్రాంతము మరింత స్పష్టంగా]]
 
'''అండమాన్ నికోబార్ దీవులు''' [[భారత దేశము]] యొక్క కేంద్ర పాలిత ప్రాంతము. ఈ దీవులు [[బంగాళా ఖాతము|బంగాళా ఖాతానికి]] నకు దక్షిణమునదక్షిణాన [[హిందూ మహాసముద్రము]]లో ఉన్నాయి. [[అండమాన్ దీవులు|అండమాన్ దీవులను]] మరియు, [[నికోబార్ దీవులు|నికోబార్ దీవులనుదీవులనూ]] వేరుచేస్తున్న 10° ఉ అక్షాంశమునకు ఉత్తరమునఉత్తరాన అండమాన్ దీవులు, దక్షిణమునదక్షిణాన నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతము యొక్క రాజధాని నగరము [[పోర్ట్ బ్లెయిర్]].
{|
|విస్తీర్ణము||8293 చ.కి.మీ.
పంక్తి 19:
 
== పేరు ==
''అండమాన్'' అను పేరు ''హండుమాన్'' అను పదమునుండి పుట్టినది. [[మలయు భాష|మలయా భాష]]లో హిందూ దేవుడు [[హనుమాన్]] లేదా హనుమంతుడిని హండుమాన్ అని పిలుస్తారు.
 
మలయుమలయా భాషలో ''నికోబార్'' అనగా ''నగ్న మనుషుల భూమి''.
 
== చరిత్ర ==
17వ శతాబ్దంలో మరాఠీలు (మహారాష్ట్రీయులు) ఈ దీవులను ఆక్రమించారు. అటు పిమ్మట ఈ దీవులు [[బ్రిటిషు]] ఇండియాలో భాగం అయినవిఅయ్యాయి. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధ]] కాలంలో [[సుభాష్ చంద్రబోస్|నేతాజీ సుభాష్ చంద్రబోస్]] నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్, [[జపాన్|జపనీ]] యుల సహాయముతోసహాయంతో ఈ దీవులను బ్రిటిషు వారి నుండి స్వాధీనం చేసుకొన్నదిచేసుకుంది. జనరల్ లోకనాధన్ గవర్నర్ గా తాత్కాలిక స్వతంత్ర భారత ప్రభుత్వం నెలకొల్పబడింది. నేతాజీ ఈ దీవులకు షహీద్ (అమరజీవి) మరియు స్వరాజ్య్ (స్వరాజ్యం) అని నామకరణం చేసాడు. కాని, రెండవ ప్రపంచ యుద్ధములో జపనీయుల ఓటమి మరియు, నేతాజీ మరణంతో ఈదీవులుఈ దీవులు తిరిగి బ్రిటిషు వారి అధీనంలోకి వచ్చినవివచ్చాయి. [[1947]]లో ఇవి స్వతంత్ర భారతంలో భాగం అయినవి.
 
ప్రవాస లేదా ఏకాంత ద్వీపాంతర వాస శిక్ష విధించబడిన భారత స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి [[సెల్యులార్ జైలు|సెల్యులర్ జైలు]]లో బంధించేది. ఈ జైలును ''కాలాపానీ'' అని కూడా పిలిచేవారు. [[పోర్ట్ బ్లెయిర్]] లోని ఈ సెల్యులార్సెల్యులర్ జైలును [[భారత్|భారతదేశ]] పు [[సైబీరియా]]గాసైబీరియాగా పరిగణించేవారు.
 
[[డిసెంబర్ 26]], [[2004]] న [[హిందూ మహాసముద్రము]]లో సంభవించిన [[భూకంపం]] ఫలితంగా వచ్చిన [[సునామీ]] 7వేలకు7 వేలకు పైగా అండమాను మరియు, నికోబార్ దీవుల వాసులను పొట్టన పెట్టుకొంది. మరణించిన వారిలో అధికులు వేరే ప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడ స్థిరపడ్డవారే కాగా ఈ దీవులలోని ఆదిమవాసులు క్షేమముగా తప్పించుకోగలిగారు.<ref>http://news.bbc.co.uk/2/hi/south_asia/4181855.stm</ref>
 
== మార్గం ==
అండమాన్‌- నికోబార్‌ దీవులకు వెళ్లాలంటే ముందుగా వాటి రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌ చేరుకోవాలి. అక్కడికి [[చెన్నై]], [[కోల్‌కతా]] ల నుంచి విమాన సర్వీసులున్నాయి. ఓడలోనూ వెళ్లొచ్చు. ప్రయాణం కనీసం మూడు రోజులు పడుతుంది. బంగాళాఖాతంలో దాదాపు 8,249 చదరపు కిలోమీటర్ల మేర ఈ అండమాన్‌- నికోబార్‌ దీవులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 572 దీవులు సముద్రంలో అక్కడక్కడా విసిరేసినట్టు ఉంటాయి. వీటిల్లో అండమాన్‌ దీవుల్లోకి మాత్రమే పర్యటకుల్నిపర్యాటకుల్ని అనుమతిస్తారు. నికోబార్‌ దీవులలోనికి ప్రవేశం లేదు.
== ఇవికూడా చూడండి ==
* [[2004 హిందూ మహాసముద్రపు భూకంపము]]