షైనీ అబ్రహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==ప్రారంభ జీవితం==
షైనీ అబ్రహం 1965, మే 8 న [[కేరళ]]లోని [[ఇడుక్కి]] జిల్లా థోడుపుఝా గ్రామంలో జన్మించింది. చిన్నతనం నుంచే షైనీకి అథ్లెటిక్స్ పై మక్కువ ఉన్ననూ [[కొట్టాయం]]లోని స్పోర్ట్స్ డివిజన్ లో ప్రవేశించిన పిదపే అందులో నైపుణ్యం సంపాదించింది. షైఇనీ అబ్రహం, [[పి.టి.ఉష]], [[ఎం.డి.వల్సమ్మ]]లు ఒకే డివిజన్ కు చెందిన వివిధ ప్రాంతాలలో శిక్షణ పొందిననూ వారి ముగ్గురి కోచ్ పి.జె.దేవెస్లా.
==క్రీడా జీవితం==
షైనీ అబ్రహం అంతర్జాతీయ క్రీడా జీవితం తన సహచరిణి అయిన పి.టి.ఉష తో సమానంగా ప్రారంభమైంది. [[1982]]లో [[ఢిల్లీ]]లో జరిగిన [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడలతో]] వారిరువురి గమనం ఆరంభమైంది. షైనీ అంతకు ముందు ఏడాదే 800 మీటర్ల పరుగులో జాతీయ చాంపియన్ అయింది. అక్కడి నుంచి అథ్లెటిక్స్ నుంచి నిష్క్రమించేదాకా ప్రతీసారి షైనీ జాతీయ క్రీడలలో ఆ ఈవెంట్‌లో ఆమెకు తిరుగులేకుండా పోయింది.
"https://te.wikipedia.org/wiki/షైనీ_అబ్రహం" నుండి వెలికితీశారు