కహ్న్ సింగ్ నాభా: కూర్పుల మధ్య తేడాలు

"Kahn Singh Nabha" పేజీని అనువదించి సృష్టించారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భాయ్ కహ్న్ సింగ్ నాభా''' (ఆగస్టు 30, 1861 – నవంబరు 24, 1938) నిర్మలా సిక్కు శాస్త్రజ్నుడు, విజ్ఞాన సర్వస్వకర్త. ఆయన రాసిన మహాన్ కొశ్ తన తరవాతి తరాల పండితులకు ఆదర్శంగా నిలిచింది.<ref name="Singh" /> సింగ్ సభా ఉద్యమంలో[[ఉద్యమం]]<nowiki/>లో ప్రభావవంతమైన పాత్ర పోషించారు.
 
== జీవిత సంగ్రహం ==
[[పటియాలా]] లోని సబాజ్ బనెరాలో నరైన్ సింగ్, హర్ కౌర్ లకు 1861 ఆగస్టు 30న జన్మించారు కహ్న్ సింగ్.<ref name="Singh" /> 1861లో దేరా నభాలోని  బాబా అజయ్ పాల్ సింగ్ గురుద్వారాకు కహ్న్ తాత సరూప్ సింగ్ తరువాత అధికారి అయ్యారు ఆయన తండ్రి.<ref name="Singh" /> కహ్న్ సింగ్ కు ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు.
 
ఆయన పాఠశాలలకు[[పాఠశాల]]<nowiki/>లకు, కళాశాలలకు[[కళాశాల]]<nowiki/>లకు వెళ్ళి చదువుకోలేదు కానీ స్వంతంగా చాలా పుస్తకాలు చదువుకున్నారు. 10వ సంవత్సరం  వచ్చేటప్పటికీ గురు గ్రంథ్ సాహిబ్, దశమ్ గ్రంథ్ [[పుస్తకాలు]] చదివేశారు.<ref name="Singh" /> నాభాలో స్థానిక పండితుల వద్ద సంస్కృత గ్రంధాలు నేర్చుకున్నారు కహ్న్ సింగ్.<ref name="Singh" /> [[ఢిల్లీ]] లో [[పర్షియన్]], మావల్వా భాషలు చదువుకున్నారు.
 
రెండేళ్ళు పర్షియన్ భాషలో చదువు కొనసిగించిన తరువాత, 1883లో సింగ్ సభా ఉద్యమంలో భాగంగా సుధారక్ ను ప్రచురించడంలో భాయ్ గురుముఖ్ సింగ్ కు సహాయం చేశారు కహ్న్ సింగ్.<ref name="Singh" /> 1887లో నాభా రాజ్య ఉత్తరాధికారి రిపుదమన్ సింగ్ కు చదువు చెప్పడానికి నియమించబడ్డారు ఆయన. ఆ తరువాత నభా రాష్ట్ర హైకోర్టు జడ్జి మహారాజా హీరా సింగ్ కు పర్సనల్ సెక్రెట్రీగా పనిచేశారు కహ్న్ సింగ్.<ref name="Singh" /> 1915-1917 మధ్యకాలంలో [[పటియాలా]] రాష్ట్రానికి కూడా  సేవలందించారు ఆయన.<ref name="Singh" />
పంక్తి 13:
సిక్కు మతాన్ని అర్ధం చేసుకోవడానికి ఆయన రాసిన గురుమత్ ప్రభాకర్, గురుమత్ సుధాకర్ పుస్తకాలు ఇప్పటికీ దానిని చదువుతుంటారు. ఆయన రాసిన సిక్కు విజ్ఞాన సర్వస్వం మహాన్ కోశ్ పుస్తకం మాస్టర్ పీస్ గా నిలిచింది. ఖల్సా గజట్టే పత్రికను నడిపేవారు ఆయన. ఖల్సా అక్బర్ వారపత్రికను స్థాపకుల్లో ఒకరు కహ్న్. 1822 నుండి 1911 మధ్య ఆయన రాసిన ప్రముఖ పుస్తకాలు:
* రాజ్ ధరమ్- మహరాజా హీరా సింగ్ దగ్గర పనిచేసినప్పుడు కహ్న్ సింగ్ రాసిన మొదటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రభుత్వం స్వంత  ఖర్చులతో ప్రచురించారు.
* '' ''హమ్ హిందూ నహీ - 1898లో మొదటి సారి ప్రచురించారు ఈ పుస్తకాన్ని.<ref name="hhn">{{Cite book|title=ਹਮ ਹਿੰਦੂ ਨਹੀਂ|publisher=Singh Brothers|year=2011|isbn=978-81-7205-051-1|location=[[Amritsar]]|pages=128|language=Punjabi|author=Nabha, Kahn Singh|authorlink=Kahn Singh Nabha}}</ref><ref name="se">{{వెబ్ మూలము|url=http://www.thesikhencyclopedia.com/literature-in-the-singh-sabha-movement/ham-hindu-nahin|title=Ham Hindu Nahin|accessdate=July 24, 2012|publisher=[http://www.thesikhencyclopedia.com TheSikhEncyclopedia]|work=Article on book}}</ref> ఈ పుస్తకాన్ని ముందు [[హిందీ భాష|హిందీ]] భాషలో రాసి,  తరువాత పంజాబీ భాషలోకి అనువదించారు.
* <span>గురుమత్ ప్రభాకర్-1898లో ప్రచురించారు.</span>
* <span>గురుమత్ సుధాకర్-1899లో ప్రచురించారు.</span>
"https://te.wikipedia.org/wiki/కహ్న్_సింగ్_నాభా" నుండి వెలికితీశారు