కజ్జికాయ: కూర్పుల మధ్య తేడాలు

చి కజ్జికాయలు ను, కజ్జికాయ కు తరలించాం: ఏకవచన పదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:kajjikayalu.jpg|right|thumb|రుచికరమైన కజ్జికాయలు]]
కొబ్బరిని కోరి దానికి బెల్లపుపాకమును చేర్చిచేర్చిన మిశ్రమమును దానిని ఉండలుగాచేసి ఉంచుతారు. తరువాత [[గోదుమ]] పిండిని మెత్తగా నీళ్ళతో కలపి,బాగుగా పిసికి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని గుండ్రముగా ఉత్తరాదిన చేయబడే పరోటా మాదిరిగా చేస్తారు. గుండ్రముగా ఉండే దాని మధ్య ముమ్దుగా సిద్దము చేసుకొన్న [[కొబ్బరి]] కోరు ఉంచి ఉంచి రెండు వైపులా సగానికి మడిచి కొబ్బరికోరు బయటకు రాకుండా అంచులను మూసివేసిమూసివేస్తారు. అలా చేయబడ్డ అర్ధ చంద్రాకారపు కజ్జికాయలను బాగ మరిగే నూనెలో వేయించబడేమంచి బంగారపు రంగు వచ్చేవరకూ వేయిస్తారు. అలా తయారయిన ఒక వంటకాన్ని కజ్జికాయ అని పిలుస్తారు. ఇది కోస్తా ఆంధ్రప్రాంతములో విస్తారముగా లభ్యమగును. ప్రస్తుతం ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరకుతున్నవి.
 
[[వర్గం:వంటలు]]
[[వర్గం:ఆంధ్ర పిండి వంటలు]]
"https://te.wikipedia.org/wiki/కజ్జికాయ" నుండి వెలికితీశారు