నీతి ఆయోగ్: కూర్పుల మధ్య తేడాలు

అనామక వాడుకరి చేర్చిన చెత్త తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Use dmy dates|date=December 2015}}
{{Use Indian English|date=December 2015}}
{{Infobox government agency
|seal =
|seal_width =
| type =
| logo =
| logo_width =
| logo_caption =
| picture =
| picture_width =
| picture_caption =
| formed = {{start date and age|2015|1|1|df=y}}
| preceding1 = [[ప్రణాళికా సంఘం|Planning Commission]]
| jurisdiction = [[భారత ప్రభుత్వము|Government of India]]
| headquarters = [[న్యూ ఢిల్లీ|New Delhi]]
| chief1_name = [[నరేంద్ర మోదీ|Narendra Modi]]
| chief1_position = Chairman
| chief2_name = '''Rajiv kumar'''
| chief2_position = Vice Chairman
| chief3_name = '''Bibek Debroy'''
| chief3_position = Member
| chief4_name = '''V. K. Saraswat'''
| chief4_position = Member
| chief5_name = '''Ramesh Chand'''
| chief5_position = Member
| chief6_name = '''Amitabh Kant'''
| chief6_position = CEO
| parent_department =
| parent_agency = Government Of India
| child1_agency =
| child2_agency =
| keydocument1 =
| website = {{url|http://www.niti.gov.in}}
| map =
| map_width =
| map_caption =
| footnotes =
| embed =
}}
 
భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో [[భారత ప్రణాళికా సంఘం|ప్రణాళికా సంఘం]] స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ '''నీతి ఆయోగ్'''. '''నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా''' పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి (N.I.T.I.). దీనిని తెలుగులో '''భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ''' అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం. దీనికి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటాడు. దీనికి ఒక ఉపాధ్యక్షుడు, ఒక సీఈవో ఉంటారు. భారత్ లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో ఐదుగురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిద్దరినీ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేసుకుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్రమంత్రుల నుంచి నలుగురు దీనిలో సభ్యులుగా ఉంటారు.
 
"https://te.wikipedia.org/wiki/నీతి_ఆయోగ్" నుండి వెలికితీశారు