విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ 18, 1900 → 1900 ఆగస్ట్ 18 (2), సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్ట using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''విజయలక్ష్మి పండిట్''' ([[1900]] ఆగస్ట్[[ఆగస్టు 18]] - [[1990]] [[డిసెంబర్ 1]]) సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, మరియు దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి [[మోతీలాల్ నెహ్రూ]]. [[జవహర్‌లాల్ నెహ్రూ]] సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. 1962 నుండి 1964 వరకు [[మహారాష్ట్ర]] గవర్నరుగా పనిచేసింది. 1921 లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారామ్ పండిట్ ను వివాహమాడింది. అప్పటి సంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిట్ గా మార్చడం జరిగింది.
 
భారత స్వాతంత్ర్య సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకూ, కారాగార శిక్షలనూ, సైతం లెక్క చేయకుండా, తమ ధన మాన ప్రాణాలను దేశమాత స్వాతంత్ర్యం కోసం వ్యాగం చేసిన మహాపురుషులు, వీరవనితలందరిలో విజయలక్ష్మీ పండిట్ కూడా ఒకరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి పొందిన మహిళ ఈమె. నెహ్రూ వంశీయులది పూర్వం [[కాశ్మీరు]], కాశ్మీరు పేరు విననివారు మనలో చాలా అరుదు. ప్రకృతి అందచందాలూ, అంతకు మించిన వాతావరణం పచ్చని పచ్చిక బయళ్ళు చూడాలంటే, కాశ్మీరులోనే చూడాలి కాశ్మీరు భూలోక స్వర్గం. [[నెహ్రూ]] వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి [[ఢిల్లీ]]లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు