బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: పెద్దమనుషులు - Changed link(s) to పెద్దమనుషులు (1954 సినిమా)
పంక్తి 43:
 
 
మల్లీశ్వరి తర్వాత కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మించిన సామాజిక వ్యంగ్యచిత్రం [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్దమనుషులు]]([[1954]]). సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయ్యేవాళ్ళ నిజస్వరూపాలను బట్టబయలు చేసింది ఈ చిత్రం. మనిషిలోని మంచిచెడ్డలను మనోరంజకంగా చిత్రించిన ఈ సినిమా ద్వారా మాటల రచయిత [[డి.వి.నరసరాజు]] చిత్ర రంగంలో ప్రవేశించారు. బి.ఎన్. తీసిన తర్వాతి చిత్రమే..
 
===బంగారు పాప===