రెండవ నరసింహ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: పెనుగొండ - Changed link(s) to పెనుగొండ (అనంతపురం జిల్లా)
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
 
ఇతను [[సాళువ నరసింహదేవ రాయలు]] రెండవ కుమారుడు, అన్నగారు అయిన [[తిమ్మ భూపాలుడు]] మరణించిన పిదప ఇతను రాజ్యాధిపతి అయినాడు, కానీ [[తుళువ నరస నాయకుడు]] ఇతనిని [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]] దుర్గమున గృహనిర్భంధమున ఉంచి రాజ్యమునకు తానే అధిపతి అయినాడు.
తరువాత [[తుళువ నరస నాయకుడు | తుళువ నరస నాయకుని ]] కుమారుడు అయిన [[వీరనరసింహ రాయలు]] ఆ భాగ్యము కూడా లేకుండా ఇతనిని చంపి తానే అధికారానికి రాజయినాడు
 
"https://te.wikipedia.org/wiki/రెండవ_నరసింహ_రాయలు" నుండి వెలికితీశారు