నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
== చంద్రుడిపై యాత్ర ==
=== అనుభవాలు ===
''[[అపోలో-11]]'' నింగికెగిసిన తరువాత ఆర్‌మ్‌స్ట్రాంగ్ గుండె లయ నిముషానికి 109 చొప్పున విపరీతంగా పెరిగింది. [[జెమిని-8]] వాహనంలో ఉన్న శబ్దంకన్నా విపరీతస్థాయిలో అపోలో 11 శబ్దం ఉంది. ఈ విపరీత పరిణామాలలో ఏర్పడే [[:en:Space adaptation syndrome|అంతరిక్ష దౌర్బల్యాన్ని]] తట్టుకుని, అంతరిక్షంలోగి ఎగిసినపుడు మానసికంగా కలిగే [[:en:motion sickness|గతి దౌర్బల్యము]] మరియు [[:en:nausea|భయావహనం]] మొదలగువాటిని అనుభవించాడు.
 
===== చంద్రుడిపై మొదటి మానవుని నడక =====