పత్తిగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంను → నాన్ని (2), లో → లో , కూడ → కూడా , బడినది. → బడింది., using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[File:A bag of cotton seeds.JPG|thumb|right|200px|పత్తిగింజలు]]
 
'''పత్తిగింజల నూనె''' పత్తి (Cottonseed oil)పత్తి గింజల నుండి తీయు [[నూనె]] శాకఖాద్యతైలం (vegetable edible oil) <ref>{{citeweb|url=http://www.merriam-webster.com/dictionary/cottonseed%20oil|title=cottonseed oil|publisher=merriam-webster.com|date=|accessdate=2015-03-11}}</ref> . [[పత్తి]]ని ప్రధానంగా దూది (cotton) కై సాగు చెయ్యడం మొదలైనప్పటికి, ప్రస్తుతం పత్తిగింజల నూనెకు కూడా ప్రాధాన్యం పెరిగింది.భారత దేశంలోభారతదేశంలో ప్రత్తిగింజనుండిప్రత్తిగింజల నుండి నూనెను ఉత్పత్తిచెయ్యడంఉత్పత్తి చెయ్యడం క్రమంగా పెరుగుచున్నది.1669 సంవత్సరంలో 1.7 లక్షలటన్నులముడినూనెలక్షల టన్ను లముడినూనె ఉత్పత్తిచెయ్యబడగా, అది 2012కు 12.20లక్షలటన్నులకు20 లక్షల టన్నులకు పెరిగింది.2013లో 12.53లక్షలుగా అంచనావెయ్యబడింది.<ref>{{citeweb|url=http://www.indexmundi.com/agriculture/?country=in&commodity=cottonseed-oil&graph=production|title=India Cottonseed Oil Production by Year|publisher=indexmundi.com|date=|accessdate=2015-03-11}}</ref>
 
==భారతీయభాషలలో ప్రతియొక్క సాధారణ పేరు<ref name="sea">SEA HandBook-2009,By The Solvent Extractors' Association of India</ref>==
పంక్తి 17:
 
===పత్తిగింజ===
పత్తినుండి దూదిని, గింజలను జిన్నింగ్‌ మిల్లులో వేరుచెయ్యుదురు. పత్తినుండి దూదిని వేరుచేసిన తరువాత కూడా విత్తనంపై సన్నని నూగు పదార్థం వుండును. దీనిని 'లింటర్స్', అంటారు. డిలింటింగ్‌ మెషిన్‌ ద్వారా ఈ లింటరును తొలగించెదరు <ref>{{citeweb|url=http://www.padsons.com/cotton-seed-delinting-plant.htm|title=Cotton Seed Delinting Plant|publisher=padsons.com|date=|accessdate=2015-03-11}}</ref> . ఈ లింటరుకు కూడా మార్కెటింగ్‌ ఉంది. విత్తనం నల్లని, గట్టి పెంకును (hull) కల్గి లోపల మొత్తటి పసుపు వర్ణంలో వున్న గింక/పిక్కను కల్గివుండును. విత్తనంలో 5% వరకు లింటరు, 40-45% వరకు పెంకునుపెంకు కల్గివుండును. విత్తనం అండాకారంగా వుండి, 7-9 మి.మీ. పొడవు,3-5 మి.మీ. వెడల్పు వుండును. మొత్తం విత్తనంలో నయినచో 20-25% వరకు నూనె వుండును. పెంకు తొలగించిన గింజ/పిక్కలో 40-45% వరకు నూనె వుండును. విత్తనం నుండి నూనెను పై పెంకును తొలగించి (decorticated), లేదా ఆలాగే మొత్తం విత్తనాన్ని (non decorticated) మిల్లులో ఆడించి నూనె తీయుదురుతీస్తారు. మొత్తం విత్తనాన్ని మిల్లింగ్‌ చేసిన 13-15% వరకు నూనె వచ్చును, 6-8% వరకు నూనె ఆయిల్‌కేకులో వుండిపోవును. పెంకు తొలగించిన గింజలను ఆడించిన 35-45% వరకు నూనె దిగుబడి వచ్చును. మొత్తం విత్తనాన్ని మిల్లింగ్‌ చేయగా వచ్చిన కేకులో ప్రొటీన్‌ శాతం 20-22% వుండగా, పెంకు తొలగించిన గింజల నుండి వచ్చు కేకులో ప్రోటిన్‌ శాతం 35-40% వుండును<ref name="sea"/>.
 
'''పత్తి విత్తనంలోవిత్తనంలోని సమ్మేళన పదార్థాలు'''<ref>{{citeweb|url=http://learningstore.uwex.edu/assets/pdfs/a3519.pdf|title=Whole Cottonseed|publisher=learningstore.uwex.edu|date=|accessdate=2015-03-11}}</ref>
{|class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
పంక్తి 41:
==నూనెను సంగ్రహించుట==
 
పత్తి/ప్రత్తి గింజలనుండి నూనెను సాధారణంగా ఎక్సుపెల్లరు <ref>{{citeweb|url=http://www.biodieseltechnologiesindia.com/biodiesel.html|title=Oil Expeller|publisher=biodieseltechnologiesindia.com|date=|accessdate=2015-03-11}}</ref> అను స్క్రూప్రెస్సును ఉపయోగించి తీయుదురు. ఎక్స్పెల్లరుకు విత్తనాన్నిపంపె ముందు స్టీమ్ ద్వారా కెటిల్‌లో కుకింగ్‌ చేసి, పంపెదరు. ఎక్స్‌పెల్లరు నుండి వచ్చు కేకు 2-4 మి.మీ మందంతో, 10-12 సెం.మీ. పరిమాణంలో వుండును. కేకులోమిగిలివున్న నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. విత్తనం పైన్నున పొట్టును తొలగించి.లేదా విత్తానాన్ని నేరుగా ఎక్సుపెల్లరులోక్రషింగ్ చేసి నూనెను తీయుదురు.పత్తివిత్తనాలను పత్తి విత్తనాలను ఎక్సుపెల్లరు యంత్రంలోనడిపినప్పుడుయంత్రంలో నడిపినప్పుడు, ఇంకను పిండిలో 6-8% వరకు నూనె వుండిపోవునువుండి పోవును. పిండిలో (Oil cake) వున్ననూనెను పొందుటకై, ఈ పిండిని తిరిగి సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంటు<ref>{{citeweb|url=http://link.springer.com/article/10.1007%2Fs11746-998-0268-4|title=Cottonseed extraction with a new solvent system: Isohexane and alcohol mixtures|publisher=link.springer.com|date=|accessdate=2015-03-11}}</ref>లో నడిపి పిండిలోనిమొత్తం నూనెను తీయుట జరుగును.
 
==నూనె==
పత్తిగింజల నుండి తీసిన నూనె నేరుగా వంటనూనెగా పనికిరాదు. రిపైనరిలో రిపైండ్‌ చేసిన తరువాత మాత్రమే ఖాద్యతైలంగా పనిచేయును. ఎక్స్‌పెల్లరుల ద్వారా వచ్చిన నూనె నలుపు, నీలపు ఛాయ వున్న పచ్చరంగులోపచ్చ రంగులో వుండును. నూనెలో ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతం3-6% వరకు వుండును. మలినాలు, గమ్స్‌, గొసిపొల్ అధిక మొత్తంలో వుండును. వీటన్నింటిని తొలగించాలి. నూనెలోని గమ్స్, ఫ్రీఫ్యాటి ఆసిడులను, గొసిపొల్‌ను కెమికల్‌ రిపైనింగ్‌ పద్ధతిలో కాస్టిక్‌ నుపయోగించి తొలగించెదరు. నూనెలోని ఫ్రీఫ్యాటి ఆసిడులు కాస్టిక్‌తో కలసి సబ్బుగా మారి వేరు పడును. ఇలా ఏర్పడిన సబ్బును తొలగించిన నూనెకు బ్లిచింగ్‌ ఎర్తును (బ్లిచింగ్‌ పౌడరు కాదు) కలిపి, బ్లిచరులో ప్రాసెస్‌ చేసి నూనె రంగును తగ్గించెదరు. తుదిదశలో ఫ్రిఫ్యాటి ఆసిడులు, మలినాలు తొలగింపబడి, రంగు తగ్గింపబడిన నూనెను డి్‌ఒడరైజరుకుడొవోడరైజరుకు పంపి, నూనెను నిర్గంధికరించెదరు. రిపైండు చేసిన నూనె వర్ణరహితంగా లేదా లేతపసుపు వర్ణంలో వుండును. పత్తిగింజల నూనెలోని ఫ్యాటి ఆమ్లాల సమ్మేశనంసమ్మేళనం మరియు శాతం, భౌతిక ధర్మాలు, వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనెల రెండికి మధ్యస్తంగా వుండును. కొన్నిసార్లు పత్తిగింజల నూనెను ఈ రెండు నూనెలలో కల్తి చెయ్యడంకూడా జరుగుతున్నది<ref name="sea"/>.
 
పత్తిగింజల నుండి తీసిన నూనె నేరుగా వంటనూనెగా పనికిరాదు. రిపైనరిలో రిపైండ్‌ చేసిన తరువాత మాత్రమే ఖాద్యతైలంగా పనిచేయును. ఎక్స్‌పెల్లరుల ద్వారా వచ్చిన నూనె నలుపు, నీలపు ఛాయ వున్న పచ్చరంగులో వుండును. నూనెలో ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతం3-6% వరకు వుండును. మలినాలు, గమ్స్‌, గొసిపొల్ అధిక మొత్తంలో వుండును. వీటన్నింటిని తొలగించాలి. నూనెలోని గమ్స్, ఫ్రీఫ్యాటి ఆసిడులను, గొసిపొల్‌ను కెమికల్‌ రిపైనింగ్‌ పద్ధతిలో కాస్టిక్‌ నుపయోగించి తొలగించెదరు. నూనెలోని ఫ్రీఫ్యాటి ఆసిడులు కాస్టిక్‌తో కలసి సబ్బుగా మారి వేరు పడును. ఇలా ఏర్పడిన సబ్బును తొలగించిన నూనెకు బ్లిచింగ్‌ ఎర్తును (బ్లిచింగ్‌ పౌడరు కాదు) కలిపి, బ్లిచరులో ప్రాసెస్‌ చేసి నూనె రంగును తగ్గించెదరు. తుదిదశలో ఫ్రిఫ్యాటి ఆసిడులు, మలినాలు తొలగింపబడి, రంగు తగ్గింపబడిన నూనెను డి్‌ఒడరైజరుకు పంపి, నూనెను నిర్గంధికరించెదరు. రిపైండు చేసిన నూనె వర్ణరహితంగా లేదా లేతపసుపు వర్ణంలో వుండును. పత్తిగింజల నూనెలోని ఫ్యాటి ఆమ్లాల సమ్మేశనం మరియు శాతం, భౌతిక ధర్మాలు, వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనెల రెండికి మధ్యస్తంగా వుండును. కొన్నిసార్లు పత్తిగింజల నూనెను ఈ రెండు నూనెలలో కల్తి చెయ్యడంకూడా జరుగుతున్నది<ref name="sea"/>.
 
'''పత్తిగింజలనూనె బౌతికలక్షనాలు'''
"https://te.wikipedia.org/wiki/పత్తిగింజల_నూనె" నుండి వెలికితీశారు