దితి: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మ0ద → మంద, కు → కు (3), గా → గా , తో → తో , → (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[బ్రహ్మ]] మానస పుతృలలో [[మరీచి]] ఒకరు. [[మరీచి]] భార్య [[కళ]]. [[మరీచి]] కుమారుడు [[కశ్యపుడు]]. కశ్యపుడు ఒక ప్రజాపతి.
 
[[దక్షుడు]] తన సంతానము అయిన '''[[దితి]]''', [[అదితి]], [[కద్రువ]], [[వినత]], [[దను]], [[అరిష్ట]], [[సురస]], [[సురభి]], [[తామ్ర]], [[క్రోధనక]], [[ఇడ]], [[ఖస]] మరియు [[ముని]] అనే 13గురు కుమార్తెలను కశ్యపుని కిచ్ఛి [[పెళ్ళి|వివాహము]] చేసెను.
 
కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే [[ఆదిత్యులు]]. నామములు వరుసగా [[ఇంద్ర]], [[మిత్ర]], [[ధాత]], [[భాగ]], [[త్వష్ట]], [[వరుణ]], [[ఆర్యమ]], [[వివస్వనుడు]], [[సవిత్రుడు]], [[పూష]] మరియు [[అంషు]] అను నామములతో ప్రసిద్ధి చెందినారు.
పంక్తి 17:
కశ్యపునికీ, [[కద్రువ]]కు కలిగిన సంతానము ''నాగ'' గణములు అయిన [[తక్షకుడు]] మరియు [[కర్కోటకుడు]].
 
కశ్యపునికీ, దనుకు 100 మంది [[పిల్లలు|సంతానము]] కలిగినారు. వారే ''దనువు''లు. వారిలో ఒకరు [[విప్రఛిత్తి]]. విప్రఛిత్తి కుమారుడు [[మయుడు]].
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దితి" నుండి వెలికితీశారు