భద్రిరాజు పాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2) using AWB
పంక్తి 127:
#శ్రీ గంగానమ్మతల్లి ఆలయం:- 2014, [[నవంబరు]]-30, [[ఆదివారం]] నాడు, ఈ గ్రామంలో గంగానమ్మ, పోతురాజుల జాతరను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, కన్నుల పండువగా జరుపుకున్నారు. వివిధప్రాంతాలలో ఉంటున్న గ్రామస్థులు, జాతరను పురస్కరించుకొనిగ్రామానికి తరలి రావడంతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. పెద్దలు, మహిళలు, పిన్నలు నూతన వస్త్రాలు ధరించి గంగానమ్మ తల్లికి మొక్కుబడులు సమర్పించుకున్నారు. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం, గంగానమ్మకు మొక్కుబడులు సమర్పించుకొని అనంతరం, వరికోతలకు శ్రీకారం చుడతారు. [1]
#శ్రీ అంకమ్మ దేవర ఆలయం:- ఈ గ్రామములోని ఆళ్ళవారి అంకమ్మ దేవర సంబరాలు, 2015, జూన్-7వ తేదీ [[ఆదివారం]] నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆళ్ళ వారి వంశస్తులు ఆలయానికి తరలివచ్చి, అమ్మవారికి పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. [2]
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం భద్రిరాజుపాలెం గ్రామములో కృఇష్ణానది కరకట్టపై ఉన్నది.
#శ్రీ షిర్డీ [[సాయిబాబా]] ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాన్ని, 2016, [[మే]]-12వ తేదీ [[గురువారం]]నాడు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆలయంలో పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నసమారాధన వితరణ నిర్వహించారు. [6]
 
"https://te.wikipedia.org/wiki/భద్రిరాజు_పాలెం" నుండి వెలికితీశారు