బోయినపల్లి వెంకట రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బోయినపల్లి వెంకట రామారావు [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన ప్రముఖ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత.
==జీవిత విశేషాలు==
ఇతను [[సెప్టెంబరు 2]], [[1920]] న [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>లోని బెజ్జంకి మండలం [[తోటపల్లి]] గ్రామంలో రంగమ్మ, కొండాల్‌రావు దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య తోటపల్లిలో ప్రారంభమైంది. అనంతరం కరీంనగర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేరారు. కొద్ది రోజుల్లో కాశ్మీరగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలోకి మారారు. సామజిక, రాజకీయ కార్యకలాపాలతో చదువుకు ప్రాధాన్యమివ్వలేదు. 1939లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ద్వారా మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశారు. ఉత్తీర్ణత అనంతరం చదువునిలిపివేశారు. అయినా [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[హిందీ భాష|హిందీ]], [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/telangana-gandhi-passes-away-145564.html తెలంగాణ గాంధీ ఇకలేరు]</ref>