యువరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యువరాజు''' [[మహారాజు]] పెద్దకుమారుడు. రాజు తర్వాత సింహాసనం అధిరోహించి అధికారం చేబట్టే అర్హత కలిగిన వాడు. యువరాజులకు రాజకీయము, యుద్దకౌశలములు తెలిసి ఉండాలి. అన్ని విద్యలయందు శిక్షన తీసుకొని యుండాలి. పూర్వము మహరాజులు వారి పుత్రుల యొక్క పరిజ్ఞానము పెంచుటకు దేశాటనమునకు పంపెడి వారు. వివిద రాజ్య స్థితి గతులను తెలుసుకొనుటకు, తద్వారా మహరాజు ద్వారా పరిపాలన భాద్యతలను స్వీకరించి జనరంజకంగా పరిపాలించు అవకాశం యువరాజులకు కలిగెడిది.
యువరాజు [[మహారాజు]] పెద్దకుమారుడు. రాజు తర్వాత సింహాసనం అధిరోహించి అధికారం చేబడతాడు.
 
 
[[వర్గం:రాజ్య వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/యువరాజు" నుండి వెలికితీశారు