ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Company
|name = ఆర్టీసీ (ఆర్.టీ.సీ.)
|company_logo = [[బొమ్మ:Andhra-pradesh-road-transport-corporation logo.jpg]]
Line 37 ⟶ 35:
 
రాష్ట్రములోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరములలో సిటీ బస్సు సేవలను మరియు పొరుగు రాష్ట్రాలైన [[మహారాష్ట్ర]], [[ఒడిషా]], [[చత్తీస్‌ఘడ్]], [[గోవా]], [[కర్ణాటక]], [[తమిళనాడు]] [[పాండిచ్చేరి]] మరియు [[తెలంగాణా]]లకు కూడా బస్సులు నడుపుతున్నది. 2 జూన్ 2014న అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో, సంవత్సరం లోపల ఈ సంస్థను తెలంగాణ మరియు మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలమధ్య విభజించవలసివున్నది.
[[File:rtcofficevijayawada.jpg|200px|thumb|right|పరిపాలనాభవనంవిజయవాడ<center>]]
 
[[File:Pnbsason20012016.jpg||250px|thumb|leftright|విజయవాడ బస్ స్టేషన్</center>]]
[[File:Visakhapatnam Bus Complex on a Bandh day.jpg|200px|thumb|right| ద్వాకకాబస్ స్టేషన్ విశాఖ పట్నం</center>]]
 
Line 44 ⟶ 42:
 
ఆర్.టి.సి. ఒక ప్రభుత్వ యాజమాన్యంలో నడచే వ్యాపార సంస్థ అయినా గాని ప్రజలు దీనిని ప్రభుత్వం ముఖచిత్రంగా భావిస్తారు. కనుకనే ఆర్.టి.సి. ఛార్జీలు పెరిగితే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఏవయినా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరిగితే అందులో భాగంగా ఆర్.టి.సి. ఆస్తులకు నష్టం జరగడం చాలా సార్లు సంభవించింది. ఆర్.టి.సి. ఇంతటి ప్రాముఖ్యాన్ని పొందడానికి కొన్ని కారణాలు:
[[File:rtcofficevijayawada.jpg|200px|thumb|right| <పరిపాలనాభవనంవిజయవాడ>]]
# సామాన్యులకు అందుబాటులో ఉన్న ఛార్జీలు
# మూల మూల గ్రామాలకూ ప్రయాణ సదుపాయాలు