ప్రధాన మెనూను తెరువు

PAPA RAO KVSKS గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png సి. చంద్ర కాంత రావు- చర్చ 18:56, 8 మే 2011 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒకటికంటే ఎక్కువ పేజీలలో వాడడానికి వీలుగా మూసలు

ఒకసారికంటే ఎక్కువ వాడకం కల పేజీలను మూసలు (templates) అని అంటారు. మూసల పేర్లు మూస: అనే పదంతో ప్రారంభమవుతాయి. ఒక మూసను ఇతర పేజీల్లో వాడడానికి {{మూస పేరు}}, అనే సింటాక్స్ వాడాలి. ఈ మీసాల బ్రాకెట్లలో మూస: అని వ్రాయవలసిన అవసరం లేకుండానే మూసలు కావాల్సిన పేజీలో ప్రతిష్టింపబడతాయి.

మన తెలుగు వికీపీడియాలో అనేకమైన మూసలు ఇప్పటికే ఉన్నాయి. ఉదాహరణకు మూస:దక్షిణ ఆసియా లాంటి నావిగేషనల్ పెట్టెలను, మూస:సమాచారపెట్టె భాష వంటి సమాచార పెట్టెలను చెప్పుకోవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Invite to WikiConference India 2011సవరించు


Hi PAPA RAO KVSKS,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

బొమ్మలు ఎక్కించడం గురించిసవరించు

పాపారావు గారూ! నమస్కారం.

మీరు చక్కని బొమ్మలను ఎక్కిస్తున్నందుకు కృతజ్ఞతలు. అయితే ఆ బొమ్మల పేర్లు వివరణాత్మకంగా ఉండడంలేదు. దీనివలన ముందు ముందు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కనుక మీరు YSR, Music, srkm వంటి పేర్లకు బదులుగా YSR_presenting_trophy, Music_program_in_AP, Scene_from_Telugu_play_SKRM వంటి వివరణాత్మక పేర్లు (కాస్త పెద్దవైనా సరే) వాడితే బాగుంటుంది. మరొక విషయం - మీరు బొమ్మలోని విషయం గురించి ఇచ్చే సారాంశాన్ని ఆంగ్లంలో కూడా వ్రాస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ బొమ్మలను ఇతర వికీ ప్రాజెక్టుల వారు కూడా వాడుకునే అవకాశం ఉంది.

--కాసుబాబు 15:41, 22 సెప్టెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్సవరించు

మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -అర్జున 09:52, 18 డిసెంబర్ 2011 (UTC)

మీరు రేపు వీలైతే వెబ్ ఛాట్ లో కలవండి. ధన్యవాదాలు. నేను 09:30 దాకా ఈ రోజు ఛాట్ లో వుంటాను. మీకు సాంకేతిక సమస్యలుంటే కలవచ్చు. --అర్జున 16:15, 30 డిసెంబర్ 2011 (UTC)

మీరు చేర్చిన బొమ్మలుసవరించు

బొమ్మలు చేరుస్తున్నందులకు ధన్యవాదాలు. మీ స్వంతంగా తీసినవైతే కామన్స్ లో చేర్చితే అన్ని ప్రాజెక్టులకు వాడటానికి అనుకూలంగా వుంటాయి. గమనించగలరు. --అర్జున 17:08, 8 ఫిబ్రవరి 2012 (UTC)

పతకంసవరించు

PAPA RAO KVSKS గారికి, తెలుగు కళారంగానికి సంబంధించిన వ్యాసాలలో మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను. --అర్జున (చర్చ) 06:28, 1 మార్చి 2012 (UTC)

ఈ ఆదివారం సమావేశంసవరించు

ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:19, 18 మే 2012 (UTC)

సమావేశంసవరించు

పాపారావు గారు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నాకోసం కొంత సమయాన్ని ఇవ్వగలరా. మీకు అనుకూలమైన సమయం, ప్రదేశం తెలియజేస్తే నేను మిమ్మల్ని కలవడానికి వస్తాను. ధన్యవాదాలు. నా మొబైల్ ఫోన్ నం. 9246376622. Rajasekhar1961 (చర్చ) 07:33, 4 జూన్ 2012 (UTC)

ఈ ఆదివారం సమావేశంసవరించు

ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 11:03, 18 ఆగష్టు 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

పాపారావు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 06:05, 13 మార్చి 2013 (UTC)

ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్ లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)

స్వాగతంసవరించు

వికీపీడియాకు మీకు మా హార్థిక స్వాగతం. మీ సహకారంతో తెవికీని మరింతగా అభివృద్ధి చేద్దామని; నిజమైన విజ్ఞాన సర్వస్వంగా తీర్చిదిద్దడానికి అభిలషిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 14:04, 8 సెప్టెంబర్ 2013 (UTC)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ‎ పేజీలో మార్పులుసవరించు

సార్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ‎ పేజీలో ఈ మార్పు గమనించాక ఇది రాస్తున్నాను. విభజన తర్వాత మారిన గణాంకాలను చేరుస్తున్నారు, బానే ఉంది. అయితే పాత గణాంకాలను తీసేసే బదులు. వాటిని అలాగే ఉంచి, "రాష్ట్ర విభజన తరువాత మారిన గణాంకాలు ఇలా ఉన్నాయి" అని రాస్తే బావుంటుందని భావిస్తూ ఈ సూచన చేస్తున్నాను. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 03:45, 9 సెప్టెంబరు 2017 (UTC)

Return to the user page of "PAPA RAO KVSKS".