కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు
జననంపోచినపెద్దిఅగ్రహారం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియాIndia
మతంహిందూమతం
భార్య / భర్తమణి
పిల్లలుకళ - శరత్ ఇంద్రకంటి (అల్లుడు)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగిని. విజ్ఞాన సాగారం లోతులు చూసి అనర్ఘ రత్నాలను వెలికి తీసిన వారి గురించి, అనన్య ప్రజ్ఞా పాటవాలతో, తమ సృజనాత్మకతతో మహోన్నత కీర్తి శిఖరాలు అందుకొన్న వారి గురించి, ప్రజ్ఞాపాటవాలు ఉన్నా కీర్తికాంత వరించని వారి గురించి, వారి సృజన గురించి వికిపీడీయాలో అందరితో పంచుకనే ఉద్దేశంతో సభ్యునిగా చేరేను.

ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.