యలవర్తి నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==పదవులు, పురస్కారాలు==
[[ఢిల్లీ]]<nowiki/>లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలరుగా ([[1981]]-[[1982]]), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టరు జనరల్ గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందాడు. [[1965]] లో ఎం.ఎస్. యూనివర్సిటీ (వడోదర) వారు డాక్టర్ కె.జి.నాయక్ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. [[1971]] లో భారత ప్రభుత్వము నుండి [[పద్మశ్రీ]] పురస్కారము, రాజలక్ష్మీ సంస్థనుండి [[శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం]] పొందాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సంస్థలలో సభ్యులుగా ఉన్నాడు.
 
==విమాన ప్రమాదం==
1985 [[జూన్ 23]] న [[మాంట్రియల్]]లో జరిగిన ఒక సదస్సులో పాల్గొని స్వదేశం తిరిగి వస్తూండగా [[కనిష్క విమాన దుర్ఘటన|విమానం పేలిపోయి]] దుర్మరణం పాలయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/యలవర్తి_నాయుడమ్మ" నుండి వెలికితీశారు