గొర్లవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు, → , , → , (2) using AWB
పంక్తి 109:
మంచినీటి చెరువు:- ఈ చెరువులో పూడిక ఎక్కువగా పేరుకొనిపోయి, వేసవిలో గ్రామంలో నీటు ఎద్దడి ఎక్కువగుచున్నది. ఈ చెరువులో, ఇప్పుడు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, పొక్లెయినుల సాయంతో, పూడికతీత కార్యక్రమం ముమ్మరంగా సాగుచున్నది. రైతులు ట్రాక్టర్లతో ఈ చెరువు మట్టిని తమ ఇళ్ళకూ మరియూ పొలాలకు ఎరువుగానూ తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయడంవలన, చెరువులో నీటినిలువ సామర్ధ్యం పెరుగుటయే గాక, తమ భూములకు సారవంతమైన ఎరువు లభించుచున్నదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [2]
==గ్రామ పంచాయతీ==
2013[[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి డి.విజయకుమారి, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీశ్రీమతి నల్లపునేని సురేష్నల్లపనేని సుజాత ఎన్నికైనారు. [1]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు,[[ పత్తి ]],[[ మిరప ]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/గొర్లవారిపాలెం" నుండి వెలికితీశారు