Vamsi krishna nadella గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Vamsi krishna nadella గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ)--Nrgullapalli (చర్చ) 08:33, 23 ఆగస్టు 2017 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
Non-Free-Fair-Use-in

కొన్ని బొమ్మలకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అన్న కాపీ హక్కుల మూస వాడుతారు. సహజంగా వికీపీడియాలో వాడిన బొమ్మలు ఉచితమైనవి (అంటే ఇతరులు వాడుకుంటానికి అభ్యంతరం లేనివి) అయి ఉండాలి. కొన్ని వ్యాసాలకు అలాంటి బొమ్మ దొరకడం సాధ్యం కానప్పుడు, ప్రత్యామ్నాయాలు లభించనప్పుడు, ఆ బొమ్మ వాడడం అవుసరమనిపించినప్పుడు మాత్రమే ఈ మూసను లైసెన్సు ట్యాగుగా ఉంచాలి. ఆ బొమ్మను ఆ వ్యాసంలో ఎందుకు వాడవలసి వచ్చిందో, అది ఎక్కడ లభించిదో, దానికి కాపీ హక్కు ఎవరు కలిగి ఉన్నారో అన్న విషయాలను "FAIR USE RATIONALE" క్రింద తెలపాలి. మరిన్ని వివరాలకు en:Wikipedia:Non-free use rationale guideline అనే ఆంగ్ల వికీ వ్యాసం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల