"అసీమా ఛటర్జీ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 23 సెప్టెంబర్ 1917 → 1917 సెప్టెంబర్ 23, సెప్ using AWB)
చి
|footnotes =
}}
'''[[అసీమా చటర్జీ]]''' ([[ఆంగ్లం]] : '''Asima Chatterjee'''; {{lang-bn|অসীমা চট্টোপাধ্যায়}}) ([[సెప్టెంబరు 23]], [[1917]] - [[నవంబరు 22]], [[2006]]) ప్రముఖ భారతీయ రసాయన [[శాస్త్రవేత్త]]. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు.<ref name="IAS">''The Shaping of Indian Science''. p. 1036. Indian Science Congress Association, Presidential Addresses By Indian Science Congress Association. Published by Orient Blackswan, 2003. ISBN 978-81-7371-433-7</ref> ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు మరియు [[మలేరియా]] మరియు ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన [[మందులు]] ముఖ్యమైనవి. ఈమె భారతదేశానికి చెందిన వైద్యసంబంధమైన [[మొక్కలు]] గురించి ఒక పుస్తకాన్ని రచించారు.
 
==జీవిత విశేషాలు==
అసీమా చటర్జీ 1917 సెప్టెంబరు 23 తేదీన [[బెంగాల్]]లో జన్మించారు. ఆమె [[తండ్రి]] పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ. [[కలకత్తా]] యూనివర్సిటీ నుండి డి.ఎస్.సి. పట్టా పొంది (1944), [[అమెరికా]] వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ విస్కన్‌సిస్ లో పరిశోధనలు (1947-48) నిర్వహించారు. పుట్టిన దగ్గరినుండి జీవితాంతం [[కలకత్తా]] లోనే గడిపారు. [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాభ్యాసం అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చి కళాశాల నుండి1936లో [[రసాయనశాస్త్రం]]లో పట్టా పొందారు.<ref>''Some Alumni of Scottish Church College'' in ''175th Year Commemoration Volume'' Scottish Church College, 2008, p. 584</ref><ref name="scotchem.org">[http://www.scotchem.org/alumni_frame_2.htm Chemistry alumni of Scottish Church College]</ref> 1938 లో ఆమె "ఆర్గానిక్ కెమిస్ట్రీ"లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఈమె [[కలకత్తా]] విశ్వవిద్యాలయంలో డాక్టరల్ వర్క్ పూర్తిచేశారు. ఈమె సంస్లేషిత కర్బన రసాయన శాస్త్రంలో వృక్ష ఉత్పత్తుల గూర్చి పరిశోధనలు చేశారు. ఈమె [[ప్రఫుల్ల చంద్ర రే]] మరియు ప్రొఫెసర్ ఎస్.ఎన్.బోస్ గారి అధ్వర్యంలో పరిశోధనలు చేశారు. ఈమె 1940 లో కలకత్తా యూనివర్సిటీ యొక్క "లేడీ బ్రబోర్నె కాలేజి"లో చేరి రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1944 లో ఇండియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విజ్ఞానంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు<ref name=IAS/> . 1954 లో ఆసిమా చటర్జీ [[కోల్‌కాతా|కలకత్తా]] యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా [[కెమిస్ట్రీ]] విభాగంలో చేరారు. 1962 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గౌరవ [[ప్రొఫెసర్]]గా పనిచేస్తున్నారు. ఈమె 1982 నుండి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు<ref name=IAS/>.
 
==పరిశోధనలు==
ఈమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన [[సంస్థ]]<nowiki/>లలో పరిశోధనలు నిర్వహించారు. కలకత్తా యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా, ప్యూర్ మెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పలు పదవులు నిర్వహించారు. [[రాజ్యసభ]] సభ్యురాలుగా (1982 - 90) ఉన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా (1975) ఉన్నారు.
 
ప్రొఫెసర్ ఆసిమా గారు భారతీయ [[ఔషధ మొక్కలు|ఔషధ మొక్కల]] నుంచి ఆల్కలాయిడ్స్, పాలీ ఫినోలిక్స్, టెర్‌పెనోయిడ్స్, కౌమరిన్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష కృషి చేశారు.. Saral Madhyamain Rasayana (3 సంపుటములు), Bharater Banushadi మొదలైన గ్రంథ రచనలు చేశారు. 240 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. "జర్న ఆఫ్ ది ఇండియన్ కెమికల్ సొసైటీ"కి సంపాదకులుగా ఉన్నారు. [[అమెరికా]] లోని సిగ్మా XI సంస్థకు గౌరవ సలహాదారుగా ఉన్నారు.
 
==పురస్కారాలు==
1,90,530

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2194856" నుండి వెలికితీశారు