→‎Jackie Shroff: కొత్త విభాగం
పంక్తి 48:
 
ముందుగా 3 విండోలను తెరవండి. 1. ''గిట్స్ హబ్ '' లోని శ్రీకాకుళం జిల్లాలోని మొడటి గ్రామము తెరవాలి. 2 వ విండొ లో వికి సముదాయము తయారు చేసిన గ్రామ వ్యాసాల టాంప్లెట్ తెరవాలి. 3 వ విండో మీరు వ్రాయ వలసిన విండో. ఈ 3 వ విండోలో గిట్స్ హబ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మొదటి గ్రామము పేరును వ్రాసి వెతికితే ఆ గ్రామ వ్యాసము తెరుచుకుంటుంది. (అన్ని గ్రామ వ్యాసాలు ఇప్పటికే వున్నాయి) ఇప్పుడు గిట్స్ హబ్ లోని ఆ గ్రామ వ్యాసములోని మొదటి రెండు పేరాలను కాపి చేసి (నిన్న మనము చేసినట్లు) ఇక్కడ అతికించండి. ఆ తర్వాత 2 వ విండోలోని (ప్రొపార్మాను) పూర్తిగా కాపి చేసుకొని 3 వ విండోలో ''అక్షరాశ్యత '' అనే విభాగము క్రింద అతికించండి. ఇప్పుడు ఒక్కొక్క విభాగాన్ని విద్య, ఆరోగ్యము, మొదలగు అంశాలలో గిట్స్ హబ్ లోని విషయాన్ని కాపి చేసుకొని 3 వ విండొలొ అనగా గ్రామ వ్యాసములొ ఆ యా విభాగములో అరికించండి. చివరగా గిట్స్ హబ్ ని మూలంగా చేర్చండి. మరింత అవగాహన కొరకు నేను వ్రాసిన ఒక గ్రామ వ్యాసాన్ని పరిశీలించండి. పూర్తి అవగాహన అవుతుంది. ఇంకేమైనా సందేహం వుంటే అడగండి. ధన్యవాదాలతో [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 04:22, 8 సెప్టెంబరు 2017 (UTC)
 
== Jackie Shroff ==
 
Namaste dear Ajaybanbi! Can you make an article in Telugu about actor Jackie Shroff? If you make this article, I will be grateful! Thank u! --[[ప్రత్యేక:చేర్పులు/178.66.121.244|178.66.121.244]] 17:05, 15 సెప్టెంబరు 2017 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ajaybanbi" నుండి వెలికితీశారు