రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్రం ధ్యేయంగా [[సెప్టెంబరు]] 13]], [[2011]] నుంచి [[అక్టోబరు]] 23]], [[2011]] వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు [[సకలజనుల సమ్మె]]లో పాల్గొన్నారు. మండలంలోని [[విద్యాసంస్థలు]], [[ప్రభుత్వ కార్యాలయాలు]] అన్నీ మూతపడ్డాయి.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు