ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పద్దతి → పద్ధతి, బడినది. → బడింది. using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:Elektronenmikroskop.jpg|frame|right|thumb|పాత మోడల్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని.]]
'''ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని''' [[ఎలక్ట్రాన్]] లను ఉపయోగించే [[సూక్ష్మదర్శిని]]. దీనితో రెండు మిలియన్లు వరకు అధికంగా పెద్దదిచేసి చూసే అవకాసం ఉంటుంది. మామూలు సూక్ష్మదర్శినిలో కాంతిని కేంద్రీకరించడానికి గాజు కటకాల్ని ఉపయోగిస్తే దీనిలో ఎలక్ట్రాన్ లను కేంద్రీకరించడానికి విద్యుదయస్కాంత ఫలకాలను ఉపయోగిస్తారు.