రావిచెట్టు రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== జననం - వివాహం ==
రంగారావు [[1877]], [[డిసెంబర్ 10]] న నరసింహారావు, వేంకమాంబ దంపతులకు [[నల్లగొండ జిల్లా]], [[దండంపల్లి]] గ్రామంలో జన్మించారు.<ref name="తెలుగు భాషకు నీడనిచ్చిన ‘రావిచెట్టు’">{{cite web|last1=తెలంగాణ మ్యాగజైన్|title=తెలుగు భాషకు నీడనిచ్చిన ‘రావిచెట్టు’|url=http://magazine.telangana.gov.in/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%95%E0%B1%81-%E0%B0%A8%E0%B1%80%E0%B0%A1%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8/|website=magazine.telangana.gov.in|accessdate=14 June 2017}}</ref> తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. వీరి వివాహం 13వ యేట [[రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ|లక్ష్మీ నరసమ్మతోనరసమ్మ]]తో జరిగింది.
 
== మునసబుగా ==