అల్లరి అల్లుడు: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
'''అల్లరి అల్లుడు''' 1993 లో ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, నగ్మా, వాణిశ్రీ, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు.
 
== కథ ==
అఖిలాండేశ్వరి ఒక ధనవంతురాలు. తమ సంపద గురించి అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె తమ్ముడు గోముఖం ఆమె వడ్డీ వ్యాపారంలో సహకరిస్తుంటాడు. ఆమె కూతుర్లు శ్రావణి, సంధ్య. శ్రావణి తల్లి లాగా గర్విష్టి. సంధ్య గర్వంతో మిడిసిపడే తల్లికి ఎప్పుడూ ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. కల్యాణ్ తను చదివిన కళాశాలలోనే క్యాంటీన్ నడుపుతూ ఉంటాడు. అతని సహాయకుడు జీవా. తన క్యాంటీన్ కి వచ్చి బిల్లు చెల్లించకుండా వెళుతున్న శ్రావణిని అందరు చూస్తుండగా పిండి రుబ్బిస్తాడు కల్యాణ్.
 
== తారాగణం ==
* కల్యాణ్ గా [[అక్కినేని నాగార్జున|నాగార్జున]]
* సంధ్యశ్రావణి గా [[నగ్మా]]
* శ్రావణిసంధ్య గా [[మీనా]]
* చాముండేశ్వరిఅయ్యలరాజు దేవిఅఖిలాండేశ్వరి గా [[వాణిశ్రీ]]
* అఖిలాండేశ్వరి భర్త గా [[రావు గోపాలరావు]]
* [[మురళీ మోహన్]]
* [[సుధ (నటి)|సుధ]]
* గోముఖం గా [[కోట శ్రీనివాసరావు]]
* జీవా గా [[బ్రహ్మానందం]]
* [[బాబు మోహన్]]
* ధనరాజ్ గా [[తమ్మారెడ్డి చలపతిరావు|చలపతి రావు]]
* [[సంగీత (నటి)|సంగీత]]
* [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]]
* [[రాళ్ళపల్లి]]
* నాయరు గా [[చిడతల అప్పారావు]]
* [[గుండు హనుమంతరావు]]
* [[కె.కె.శర్మ|కె. కె. శర్మ]]
* [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టిబాబు]]
* [[రమ్యకృష్ణ]] (ప్రత్యేక నృత్యం)
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/అల్లరి_అల్లుడు" నుండి వెలికితీశారు